నగర పోలీసులు మల్టీ ప్లేయర్‌గా పనిచేయాలి: సీపీ

నగర పోలీసులు మల్టీ ప్లేయర్‌గా పనిచేయాలి: సీపీ

HYD: నగరంలో ట్రాఫిక్ విభాగం పనితీరు రోజురోజుకు మెరుగుపడుతుందని సీపీ సజ్జనార్ అన్నారు. బంజారాహిల్స్‌లోని TGICCCలో ఆయన ట్రాఫిక్ విభాగంపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ తదితర ఉల్లంఘనలను ఏ మాత్రం ఉపేక్షించకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. HYD పోలీసులు మల్టీ ప్లేయర్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.