'ప్రధాని ఇందిరాగాంధీ సేవలు స్మరించుకోవాలి'
BDK: టేకులపల్లి కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో బుధవారం భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కుమహిళ విశ్వవేదికపై భారతావనిని మహాశక్తిగా నిలిపిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు స్మరిస్తూ వారి చిత్రపటానికి పూల మాల వేసి ఘననివాళులు అర్పించారు.