VIDEO: 'సమస్యలను వెంటనే పరిష్కరించాలి'
AKP: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అనకాపల్లిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న 30 వేల కోట్ల ఆర్థిక బకాయలను వెంటనే చెల్లించాలన్నారు. అలాగే, హెల్త్ కార్డ్స్‌ను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.