VIDEO: మరింత రెట్టింపు ఉత్సాహంతో తిరిగొస్తాం: కేటీఆర్

VIDEO: మరింత రెట్టింపు ఉత్సాహంతో తిరిగొస్తాం: కేటీఆర్

HYD: BRS పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో తిరిగొస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ మరింత రెట్టింపు ఉత్సాహంతో, మరింత బలంతో ప్రజల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. మున్ముందు ప్రభుత్వంలో ఉండేది బీఆర్‌ఎస్ పార్టీనే అని చెప్పుకొచ్చారు.