మండలంలో డెంగ్యూ కేస్ నమోదు

మండలంలో  డెంగ్యూ కేస్ నమోదు

BPT: సంతమాగులూరు మండలంలోని పరిటాలవారి పాలెం లో వీర యోగి అనే వ్యక్తికి డెంగ్యూ కేస్ నమోదు అయినట్లుగా ఎంపీడీవో జ్యోతిర్మయి తెలిపారు. 16వ తేదీన జరిపిన టెస్ట్ ఫలితం ఆధారంగా పాజిటివ్ ఉన్నట్లుగా గుర్తించమన్నారు. ప్రస్తుతం 13 వేలా ప్లేట్స్‌తో అతనికి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. దీంతో గ్రామంలో వారం రోజులు పాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపడుతున్నామన్నారు.