నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

* దేవరకొండ మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించిన ఛైర్‌పర్సన్ పున్న శైలజ
* భక్తి భావం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది: మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
* పంప్ హౌస్‌ రిపేర్.. దేవరకొండ నియోజకవర్గంలో 3 రోజులు మంచినీటి సరఫరా బంద్‌
* జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన 10TH గణితం పరీక్ష: DEO బిక్షపతి