సాబీర్ పాషాను సన్మానించిన మైనార్టీ నాయకులు

సాబీర్ పాషాను సన్మానించిన మైనార్టీ నాయకులు

BDK: సీపీఐ జిల్లా కార్యదర్శిగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన షేక్ సాబీర్ పాషాను జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ.యాకూబ్ పాషా శుక్రవారం ఆయన స్వగ్రహంలో ఘనంగా సన్మానించారు. విద్యార్ధి దశ నుండి పేదల కొరకు నిరంతర పోరాటం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మాజిద్ ఖురేషీ, కలీం, గౌస్ పాషా, మజహర్, ఖలీల్ పాల్గొన్నారు.