VIDEO: నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

KNR: కరీంనగర్‌లోని లక్ష్మీనగర్, వాసవినగర్, రాఘవేంద్రనగర్, పోచమ్మవాడ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నూతన కార్యవర్గం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణ స్వీకారం చేసింది. అధ్యక్షునిగా గుడిసె రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా దొంతుల పవన్ కుమార్, కోశాధికారిగా బొడ్ల శ్రీశైలం ప్రమాణ స్వీకారం చేశారు.