పోలింగ్ కేంద్రాలను సందర్శించిన తహసీల్దార్

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన తహసీల్దార్

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన 11,12,13,14,15 వార్డుల పోలింగ్ కేంద్రాలను స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ ఇవాళ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు.