వైద్యారోగ్యశాఖలో కీలక పదోన్నతులు
TG: వైద్యారోగ్యశాఖలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 36 మంది సివిల్ సర్జన్లకు పదోన్నతి కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత కొంతకాలంగా పదోన్నతులు పెండింగ్‌లో ఉండటంతో.. మంత్రి దామోదర్ రాజనర్సింహ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.