పోలవరంలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్
ELR: పోలవరంలో సోమవారం ఎస్ఐ పవన్ కుమారు, సిబ్బందితో కలిసి విజిబుల్ పోలీసింగ్ (ఫుట్ పెట్రోలింగ్) నిర్వహించారు. ప్రజల్లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, మైనర్ల వాహన డ్రైవింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. వేగం వద్దు-ప్రాణం ముద్దు" అన్న నినాదాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. మైనర్ల చేత వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలును వివరించారు.