హరిపిరాలలో ఘనంగా గణేష్ చతుర్థి వేడుకలు

హరిపిరాలలో ఘనంగా గణేష్ చతుర్థి వేడుకలు

MHBD: గణేష్ చతుర్థి నేపథ్యంలో ప్రతీ వీధిలోనూ విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. దీంతో జిల్లా వ్యాప్తంగా పది రోజుల పాటు గణనాథ స్మరణతో, ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. ఈ క్రమంలోనే తొర్రూర్ మండలంలోని హరిపిరాల గ్రామంలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది మరింత ఉత్సాహంతో గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తామని యూత్ సభ్యులు పేర్కొన్నారు.