సీతారామచంద్రస్వామి దేవాలయ చైర్మన్‌కు అభినందనలు

సీతారామచంద్రస్వామి దేవాలయ చైర్మన్‌కు అభినందనలు

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామ శివారులోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం పాలకమండలి చైర్మన్‌గా నియమితులైన పల్లపు అర్జున్‌ను నేడు సీఐ పుల్యాల కిషన్ అభినందించారు. పాలకమండలి సభ్యులతో సీఐని అర్జున్ మర్యాదపూర్వకంగా కలవడంతో స్వీట్ తినిపించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు