'అమరావతిపై YCPని అందరూ నిలదీయాలి'

'అమరావతిపై YCPని అందరూ నిలదీయాలి'

AP: వార్తల్లో నిలవడం కోసమే YCP నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని నరసరావుపేట MP లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. 'అసలు అమరావతిపై YCP స్టాండ్ ఏంటి?' అని ప్రజలంతా ఆ పార్టీ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో కేంద్ర ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా అన్ని పార్టీల నేతలు అమరావతికి మద్దతు ఇస్తే.. YCP వాకౌట్ చేసిందని పేర్కొన్నారు.