విజయవాడలో వైసీపీ 'కోటి సంతకాల సేకరణ'

విజయవాడలో వైసీపీ 'కోటి సంతకాల సేకరణ'

NTR: విజయవాడలో 38వ డివిజన్‌లో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ల ప్రైవేటీకరణను రద్దు చేయాలని, ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కాలేజ్‌లు నడపాలని ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరించింది. ఈ సేకరణలో మాజీ మంత్రి వెల్లంపల్లితో పాటు వైసీపీ నేతలు పాల్గొన్నారు.