CM చేతుల మీదుగా ఇందిరమ్మ చీర అందుకున్న జిల్లావాసి

CM చేతుల మీదుగా ఇందిరమ్మ చీర అందుకున్న జిల్లావాసి

KMR :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలకు అందజేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు పుష్పారాణి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ చీరను అందుకున్నారు.