VIDEO: మంథనిలో అక్రమ తొలగింపుపై మహిళల ధర్నా

VIDEO: మంథనిలో అక్రమ తొలగింపుపై మహిళల ధర్నా

PDPL: మంథనిలో మోప్మా సీఈవో బంధం లావణ్య అక్రమంగా ఉద్యోగి పూసల రజితను తొలగించడాన్ని నిరసిస్తూ మహిళా సభ్యులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సీఐటియూ జిల్లా నాయకుడు బూడిద గణేష్ మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారని ఖండించారు. వెంటనే ఉద్యోగిని పునర్నియామకం చేయాలని డిమాండ్ చేశారు.