VIDEO: పొంగుతున్న వాగులు.. రాకపోకలు అంతరాయం

VIDEO: పొంగుతున్న వాగులు.. రాకపోకలు అంతరాయం

NZB: జిల్లా రూరల్ ఇందల్వాయి మండలంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సిర్నాపల్లి వాగు పొంగిపొర్లుతోంది. దీంతో నల్లవెల్లి, సిర్నాపల్లి తాండాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో అనంతరావు, ఆర్‌డీవో రాజేంద్ర కుమార్ సంఘటనా స్థలాన్ని శనివారం సందర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.