ఎన్నికల నియమావళిని పక్కాగా పాటించాలి: డీఎస్పీ

ఎన్నికల నియమావళిని పక్కాగా పాటించాలి: డీఎస్పీ

KMR: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి పక్కాగా పాటించాలని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఎల్లారెడ్డి పోలింగ్​ సెంటర్​ను నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 153 గ్రామ పంచాయతీల్లో జరగనున్న ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.