VIDEO: సకాలంలో ఇళ్లను పూర్తి చేయాలి: కలెక్టర్
MLG: గోవిందరావుపేట మండలం NTR కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లును మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, అధికారులతో కలిసి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సకాలంలో ఇళ్లను నాణ్యతతో పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.