జిల్లాలోని ఆర్వోబీ పనులపై సమీక్షించనున్న మంత్రి

జిల్లాలోని ఆర్వోబీ పనులపై సమీక్షించనున్న మంత్రి

నిజామాబాద్‌: జిల్లాలోని ఆర్వోబీ (రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌) పనులపై ఈరోజు ఎంపీ అరవింద్‌ అధికారులతో సమీక్ష జరపనున్నారు. అనంతరం మాధవనగర్‌, మామిడిపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. పనుల పురోగతిపై ఎంపీ అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు.