పిల్లల సర్వే నిర్వహించాలి: కలెక్టర్

పిల్లల సర్వే నిర్వహించాలి: కలెక్టర్

WGL: జిల్లాలోని నవంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు బడి బయట పిల్లల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డా. సత్య శారద విద్యాశాఖ అధికారుల ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఆర్పీలు గ్రామాలకు వెళ్లి 6, 14, 15, 19, సంవత్సరాల పిల్లల వివరాలు సేకరించి ప్రబంద్ పోస్టల్‌లో నమోదు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.