ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

WGL: పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర మల్లయ్య(81) వృద్ధుడు మృతి చెందాడు. మల్లయ్య కిరాణం షాపు, వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం, జాగ్రత్తగా అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కొడుకు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.