VIDEO: సమస్యలు పరిష్కరించాలని గిరిజనులు నిరసన
VZM: తమ సమస్యలు పరిష్కరించాలని ఎస్.కోట మండలం కొండమల్లిపూడి, రేగ పుణ్యగిరి గిరిజనులు సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేపట్టారు. కొండమల్లిపూడి గిరిజనులకు పోడు పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. అలాగే రేగ పుణ్యగిరికి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.