ఇసుక.. ఇకపై 24 అవర్స్ ఆన్‌లైన్ బుకింగ్

TG: నేటి నుంచి ఇసుక 24 గంటల ఆన్‌లైన్ బుకింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు గనులశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. రీచ్‌లు, డంపింగ్ యార్డుల నుంచి అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధిక లోడ్ లారీలను అనుమతించవద్దని సూచించారు.