సోమశిలలో ఎర్రచందనం స్వాధీనం

సోమశిలలో ఎర్రచందనం స్వాధీనం

NLR: సోమశిల నార్త్ కెనాల్ వద్ద తరలించడానికి సిద్ధంగా ఉంచిన 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. దుంగలను ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.