తృటిలో తప్పిన మరో బస్ ప్రమాదం

తృటిలో తప్పిన మరో బస్ ప్రమాదం

NTR: విజయవాడ ఆటోనగర్ బస్ డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. రాజమండ్రి వైపు నుంచి విజయవాడ వస్తుండగా ఏలూరు జూట్ మిల్ వంతెన వద్ద అదుపుతప్పి వంతెన గోడను ఢీ కొట్టింది ప్రమాద సమయంలో బస్సులో15 మంది ప్రయాణికులున్నారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.