అబ్రహాం లింకన్‌పై ఇరాన్ దాడులు
అమెరికాకు చెందిన విమాన వాహక నౌక USS అబ్రహాం లింకన్ లక్ష్యంగా ఇరాన్ మరోసారి క్షిపణి దాడులు చేసింది. ఈ విమాన వాహకనౌక కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నామని, దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన గంటలోపే టార్గెట్ చేసింది. ఈ మేరకు దానికి సంబంధించిన వీడియోను ఇరాన్ మీడియా SMలో విడుదల చేసింది. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందనే దానిపై ఆందోళన నెలకొంది.