'ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి'

మన్యం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి, సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు. ఫిర్యాదుదారుల పట్ల సానుకూలంగా స్పందించాలన్నారు. అలాగే సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.