విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే ముప్పిడి

విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే ముప్పిడి

E.G: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను కొవ్వూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ చాటుతూ మెరుగైన ఫలితాలు సాధించడం అభినందనీయమని తెలిపారు.