ఆర్టీసీ బంద్.. వైద్య సేవలపై ప్రభావం!

ఆర్టీసీ బంద్.. వైద్య సేవలపై ప్రభావం!

MDCL: ఆర్టీసీ బంద్ వైద్య సేవలపై ప్రభావం చూపుతుంది. ఉప్పల్, ఎల్బీనగర్, నాచారం, మల్లాపూర్ సహా వివిధ ప్రాంతాల్లోని బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది హాజరయ్యేందుకు కష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఖాళీగా దర్శనమిస్తుంది. ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడితే పరిస్థితి ఏంటన్నారు.