నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కావలిలోని చావు ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
✦ కోవూరులో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
✦  బుచ్చిరెడ్డిపాలెంలో చలివేంద్రాన్ని ప్రారంభించి CI శ్రీనివాసరావు
✦ నెల్లూరులో పర్యటించనున్న సీఎం చంద్రబాబు