విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
* పట్టణంలో డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHO డా. జీవన రాణి
* 15 వ ఆర్దిక సంఘం నిధులతో చేపట్టిన పనులు పూర్తి చేయాలి: కమిషనర్ రామలక్ష్మి
* బొబ్బిలిలో తాగునీటిని క్లోరినేషన్ చేసి సరఫరా చేయాలి: MPDO రవికుమార్
* కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కితీసుకోవాలి: నెల్లిమర్ల CPI