వణికిస్తున్న స్క్రబ్ టైఫస్.. లక్షణాలు ఇవే..!

వణికిస్తున్న స్క్రబ్ టైఫస్.. లక్షణాలు ఇవే..!

CTR: స్క్రబ్ టైఫస్ వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. స్క్రబ్ టైఫస్ అనే కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చలు, చర్మం పైన దదుర్లు, జ్వరం, తలనొప్పి కండరాల నొప్పులు లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై అధిక ప్రభావం చూపిస్తోంది. స్క్రబ్ టైఫస్ ఎక్కువగా దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు వాటి దగ్గర వుంటాయి. ముఖ్యంగా రైతులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.