నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదు

నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదు

MDCL: కూకట్ పల్లిలో సహస్ర అనే పదేళ్ల బాలికను హత్య చేసిన విషయం తెలిసింది. అయితే సహస్ర హత్య కేసును పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య కేసులో భాగంగా పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. నిందితులపై బీఎన్ఎస్ 103(1), 331(5), 305 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా.. ఆ బాలుడు బ్యాట్ దొంగిలించేందుకు వచ్చి బాలికను హత్య చేసిన విషయం తెలిసిందే.