ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి
MNCL: వేమనపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజున 188 బూతులో స్వర్గీయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా బీజేపీ నాయకులు(బలిదాన్ దివాస్)వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మొక్కలను నాటరు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఏట మధుకర్, బీజేవైఎం మండల అధ్యక్షులు కంపెల అజయ్ కుమార్ పాల్గొన్నారు.