కంకిపాడులో నేటి కూరగాయల ధరలు ఇవే..!

కంకిపాడులో నేటి కూరగాయల ధరలు ఇవే..!

కృష్ణా: కంకిపాడు రైతు బజార్‌లో మంగళవారం కూరగాయలు ఈ విధంగా లభించాయి. తక్కువ ధరలో టమాటా ₹15, క్యాబేజీ ₹16, వంగ ₹22–24, బంగాళదుంప ₹23, ఉల్లి ₹25, బీట్ రూట్ ₹25, బెండ ₹28, గోరుచిక్కుళ్లు ₹30, క్యారెట్ ₹31, పచ్చిమిర్చి ₹35, దోస ₹36, కాకర ₹38, కీర దోస ₹39, దొండ ₹42 ధరకు లభించాయి. అత్యధికంగా ఫ్రెంచ్ బీన్స్ ₹57, క్యాప్సికం ₹59 ఉన్నాయి.