VIDEO: కడెంలో ఘనంగా హోలీ పండుగ వేడుకలు
NRML: కడెం మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో హోలీ పండుగ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా యువకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ హోలీ వేడుకలో కడెం ఎస్సై సాయికిరణ్ పాల్గొని రంగులు చల్లకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యువకులు ప్రజలు ఘనంగా జరుపుకోవాలని సూచించారు.