'ఈనెల 15న జన జాతీయ గౌరవ్ దివస్ జరపాలి'

'ఈనెల 15న జన జాతీయ గౌరవ్ దివస్ జరపాలి'

HYD: భారతీయులపై బ్రిటిష్ వలస పాలకుల దౌర్జన్యాలను సహించేది లేదని, వారి బానిసత్వ సంకెళ్లను తెంచేందుకు బ్రిటీషర్లపై యుద్ధంసలిపిన శూరుడు భగవాన్ బిర్సా ముండా అని BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. భగవాన్ బిర్సాముండా జయంతిని పురస్కరించుకొని నవంబర్ 15న దేశవ్యాప్తంగా జనజాతీయ గౌరవ్ దివస్ జరపాలని ప్రధానిమోదీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.