ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే

ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే

KMR: బిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తన బంధువుల అంతక్రియల కోసం గురువారం నిజామాబాద్ వెళ్లిన గోవర్ధన్ చివరి నిమిషంలో వచ్చి, ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఆయన వెంట పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.