గ్రామాల్లో సాయి సేవకుల భిక్షాటన

గ్రామాల్లో సాయి సేవకుల భిక్షాటన

NZB: భీమ్గల్ మండలంలోని పల్లికొండ, బాచన్ పల్లి గ్రామాల్లో ఆదివారం సాయి సేవకులు భిక్షాటన నిర్వహించారు. పౌర్ణమిరోజు శ్రీదత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని భిక్షాటన చేశారు. వేల్పూర్ శివారులో అవధూత గోవిందగిరి స్వామి నెలకొల్పిన గోవిందసాయి దివ్యయోగా ఆశ్రమం వార్షికోత్సవం నిర్వహించారు. దత్తాత్రేయుని గురించి పురాణాలలో ప్రస్తావించబడిందని, భక్తులకు మార్గనిర్దేశం చేశారు.