'మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి'

'మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి'

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి బోర్డుపై పేర్లు రాయించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని, విద్యార్థులతో నిత్యం చదివించడం, రాయించడం చేయాలని సూచించారు.