ఉప్పల్‌లో ఏఐఎస్ఎఫ్ నాయకుల నిరసన
MDCL: ఉప్పల్ డిపో వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు నిరసన తెలిపారు. ప్రభుత్వం బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు విడుదల చేయాలని, చేయని యెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.