'అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే కఠినమైన చర్యలు తప్పవు'

'అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే కఠినమైన చర్యలు తప్పవు'

KDP: అవినీతి నీ సహించేది లేదని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. మైదుకూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రజలు ఎవరు డబ్బులు ఇవ్వొద్దని, అవినీతికి పాల్పడితే ప్రజలు ఫిర్యాదు చేయండి కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపాలిటీలో కాలువలపై ఆక్రమణల ను తొలగించాలని అధికారులను ఆదేశించారు.