భావోద్వేగానికి గురైన మంత్రి తుమ్మల

భావోద్వేగానికి గురైన మంత్రి తుమ్మల

BDK: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ మరువలేని ఒక మధుర ఘట్టం నేడు దమ్మపేట మండలంలోని గండుగులపల్లిలో ఆవిష్కృతమైంది. తనను చిన్నతనంలో భుజాలపై మోసి, వ్యవసాయంపై మక్కువ కలిగించిన తన 'గురువు', 'అత్త' అయిన అచ్చెమ్మ ను మంత్రి ఆత్మీయంగా హత్తుకున్నారు. మంత్రి తుమ్మల బాల్యంలో అచ్చెమ్మ అత్త వెంట పొలాలకు వెళ్లేవారని తెలిపారు.