మల్లికార్జున గౌడ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

మల్లికార్జున గౌడ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

KRNL: కోడుమూరు పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, గాజుల దీన్నే ప్రాజెక్ట్ ఛైర్మన్ మల్లికార్జున గౌడ్ బ్రెయిన్ స్ట్రోక్‌తో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, ఉత్తమ వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.