మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు

మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు

KMR: రాజంపేట మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాను మెరుగుపర్చేందుకు నూతన ట్రాన్స్‌ఫార్మర్‌లు, విద్యుత్ స్తంభాలను ఆదివారం ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ అధికారులతో చర్చలు జరిపి చర్యలో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్‌లు, స్తంభాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.