ప్రతిభ చాటిన మోడల్ స్కూల్ విద్యార్థులు

ప్రతిభ చాటిన మోడల్ స్కూల్ విద్యార్థులు

SDPT: దుబ్బాక మున్సిపల్ దుంపలపల్లిలో జరిగిన ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ మండల స్థాయి పోటీల్లో మోడల్ స్కూల్, లచ్చపేట విద్యార్థులు సత్తా చాటారు. సీనియర్ విభాగం ఒలంపియాడ్‌లో  శివ్య (10వ) ప్రథమ, అమూల్య (8వ) ద్వితీయ; ఉపన్యాసంలో సిరివెన్నెల ప్రథమ, జూనియర్ విభాగం ఉపన్యాసంలో ఇందిరా సృజిత (6వ) ప్రథమ స్థానం పొందారు. విజేతలను ఎంఈవో ప్రభుదాస్ అభినందించారు.