ఏటూరునాగారం రామాలయంలో మంత్రి పూజలు

ఏటూరునాగారం రామాలయంలో మంత్రి పూజలు

ములుగు: ఏటూరునాగారంలోని సీతారామచంద్రస్వామి ఆలయ శిఖర పునఃప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం పాల్గొన్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు డోలు వాయిధ్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు.