విజయవంతమైన ఆల్ పెన్షనర్స్ ఏడవ మహాసభ

విజయవంతమైన ఆల్ పెన్షనర్స్ ఏడవ మహాసభ

BDK: భద్రాచలం ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ 7వ మహాసభ ఉత్సాహభరిత వాతావరణంలో శ్రీ చిన్న జీయర్ స్వామి మఠంలో బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో పెన్షనర్ల సమస్యలపై చర్చించి ప్రభుత్వాన్ని కోరుతూ, పెన్షనర్లకు ఉద్యోగులకు ఇవ్వవలసిన ఐదు డీఏలను తక్షణమే ఇవ్వాలని పీఆర్‌సీ 40%తో ప్రకటించాలని నగదు రహిత కార్డులు ఇవ్వాలని ఆమోదించారు.